మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Vishnu Stavanam – శ్రీ విష్ణు స్తవనం


మార్కండేయ ఉవాచ |
నరం నృసింహం నరనాథమచ్యుతం
ప్రలంబబాహుం కమలాయతేక్షణమ్ |
క్షితీశ్వరైరర్చితపాదపంకజం
నమామి విష్ణుం పురుషం పురాతనమ్ || 1 ||

జగత్పతిం క్షీరసముద్రమందిరం
తం శార్ఙ్గపాణిం మునివృందవందితమ్ |
శ్రియః పతిం శ్రీధరమీశమీశ్వరం
నమామి గోవిందమనంతవర్చసమ్ || 2 ||

అజం వరేణ్యం జనదుఃఖనాశనం
గురుం పురాణం పురుషోత్తమం ప్రభుమ్ |
సహస్రసూర్యద్యుతిమంతమచ్యుతం
నమామి భక్త్యా హరిమాద్యమాధవమ్ || 3 ||

పురస్కృతం పుణ్యవతాం పరాం గతిం
క్షితీశ్వరం లోకపతిం ప్రజాపతిమ్ |
పరం పరాణామపి కారణం హరిం
నమామి లోకత్రయకర్మసాక్షిణమ్ || 4 ||

భోగే త్వనంతస్య పయోదధౌ సురః
పురా హి శేతే భగవాననాదికృత్ |
క్షీరోదవీచీకణికాంబునోక్షితం
తం శ్రీనివాసం ప్రణతోఽస్మి కేశవమ్ || 5 ||

యో నారసింహం వపురాస్థితో మహాన్
సురో మురారిర్మధుకైటభాంతకృత్ |
సమస్తలోకార్తిహరం హిరణ్యకం
నమామి విష్ణుం సతతం నమామి తమ్ || 6 ||

అనంతమవ్యక్తమతీంద్రియం విభుం
స్వే స్వే హి రూపే స్వయమేవ సంస్థితమ్ |
యోగేశ్వరైరేవ సదా నమస్కృతం
నమామి భక్త్యా సతతం జనార్దనమ్ || 7 ||

ఆనందమేకం విరజం విదాత్మకం
వృందాలయం యోగిభిరేవ పూజితమ్ |
అణోరణీయాంసమవృద్ధిమక్షయం
నమామి భక్తప్రియమీశ్వరం హరిమ్ || 8 ||

ఇతి శ్రీనరసింహపురాణే మార్కండేయచరిత్రే దశమోఽధ్యాయే మార్కండేయప్రోక్త శ్రీవిష్ణు స్తవనమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.